Gallery

ప్రశాంత్ చావుకు ప్రభుత్వం బాధ్యత తీసుకొని వారి కుటుంబాన్ని ఆదుకోవాలి.

బెల్లంపల్లి మండలంలోని బుద కుర్దు గ్రామంలోన గత ఐదు రోజుల క్రితం ప్రమాదవశాస్తు కరెంట్ షాక్ తో మరణించిన గ్రామపంచాయతీ కార్మికుడు రాచకొండ ప్రశాంత్ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి టిపిసిసి ఓబీసీ స్టేట్ వైస్ చైర్మన్ మరియు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండి ప్రభాకర్, నియోజకవర్గ నాయకులు నాతరి స్వామి పరామర్శించి మాట్లాడారు. ఇంటిని సాదల్చిన కొడుకు చనిపోవడంతో కుటుంబనికి తీరని లోటని ఈ విషయంపై విద్యుత్ అదికారుతో మాట్లాడి 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని మాట్లాడారు. వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఉండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బకం మల్లేష్,మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అఫ్జల్, ఓబీసీ కో చైర్మన్ బండి లక్ష్మణ్, నాయకులు ఎండి గౌస్, సమ్మిరెడ్డి గుడిసెల శివ ,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

*_జనహృదయనేత, దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించి,వారి అందించిన సేవలను కొనియాడిన బెల్లంపల్లి నియోజకవర్గ యువ నాయకుడు శ్రీ నాతరీ స్వామి గారు_.*

గాంధీ భవన్ లో నేడు జన హృదయ నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డ శ్రీ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 74 జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు ఆర్పించిన మాజీ శాసన సభ్యులు అమూరాజుల శ్రీదేవి గారు, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి ప్రభాకర్ గారు *బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు శ్రీ నాతరీ స్వామి గారు*,డి సి సి మెంబెర్ రొడ్డ శారదా గారు, కాసిపేట మండల అధ్యక్షులు సర్పంచ్ వేముల కృష్ణ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గెల్లి జయరాం యాదవ్ గారు, ఎం. ఏ ఆఫ్జాల్ గారు, మాజీ కౌన్సిలర్ కటకం సతీష్ గారు, రొడ్డ శ్యామ్ గారు, సిల్వేరు సత్యనారాయణ,ఎం. ఏ గౌస్ భాయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాలుగోన్నారు.

Design a site like this with WordPress.com
Get started